జుట్టు సహజ రంగును కాపాడుకోవడానికి చిట్కాలు… Tips to maintain the natural color of hair

జుట్టు సహజ రంగును కాపాడుకోవడానికి చిట్కాలు…
 మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకి పట్టించి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మెంతి ఆకులు వేడిని తగ్గించడంతో పాటు జుట్టు రంగును కాపాడుతాయి. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.