వయసు ఛాయలు మాయం చేసే కివీ ఫ్రూట్…
యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉన్న కివీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడకుండా అరికట్టవచ్చు. కివీలో విటమిన్ C, E ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. చర్మానికి హాని కలిగించే రేడియేషన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.