పెదవుల నుండి లిప్‌స్టిక్‌ని తొలగించడానికి చిట్కా… Tip to remove lipstick from the lips

పెదవుల నుండి లిప్‌స్టిక్‌ని తొలగించడానికి చిట్కా…
మేకప్‌ రిమూవర్‌ లేనప్పుడు పెట్రోలియం జెల్లీ ద్వారా లిప్‌స్టిక్‌ తీసేయవచ్చు. పెదాలపై పెట్రోలియం జెల్లీ రాసుకొని టిష్యూతో తుడిచేస్తే రంగు పోతుంది.