నేచురల్‌గానే డ్రై స్కిన్ నివారించడానికి ఉపయోగపడే ఆలివ్ ఆయిల్…
ఆలివ్ ఆయిల్ చర్మానికి చాలా వండర్స్ తీసుకొస్తుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో చర్మం డ్రైగా మారుతుంది. ఇది విటమిన్ A, E మరియు ఇతర నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇది చర్మం యొక్క ఎలాసిటిని మరియు సాఫ్ట్‌నెస్‌ను పెంచుతుంది. ఇది చర్మం యొక్క ఫ్రీరాడికల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది.