డార్క్ స్కిన్ ప్యాచెస్‌ను నివారించే హోం రెమెడీ…
స్కిన్ టోన్ మార్చడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, 2 చెంచాలా నిమ్మరసం మరియు ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ లక్షణాలు డార్క్ ప్యాచ్‌లను నివారిస్తుంది.