కిచెన్ టవల్స్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు… Tavals handy tips to clean the kitchen

కిచెన్ టవల్స్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…
- కిచెన్ టవల్స్ ను మరింత శుభ్రంగా ఉతకాలంటే, వేడి నీళ్ళలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేయడం ఉత్తమ పద్దతి. వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ తో ఉతికి, ఎండలో ఆరబెట్టుట వల్ల మురికి మరియు దుర్వాసన పోయి తాజాగా ఉంటాయి. వీటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా లేదా వెనిగర్ ను ఉపయోగించవచ్చు.  - కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ చిట్కా. మరకలను వదిలించే మంచి క్లీనర్ ను ఉపయోగించాలి. వాటిని శుభ్రం చేయడానికి ముందు కొంత సమయం క్లీనర్ లో నానబెట్టి, తర్వాత బ్రష్ వేసి శుభ్రం చేయాలి.  - బ్లీచింగ్ మరియు సోడియం బైకార్బోనేట్ లో రాత్రంత నానబెట్టి, తర్వాత శుభ్రం చేసి, ఎండలో ఆరబెట్టాలి. దాంతో కిచెన్ టవల్స్ క్లీన్ గా మంచి సువాసనతో ఉంటాయి.