అల్లంవెల్లుల్లి పేస్టు తాజాగా ఉండాలంటే…To keep up to date with ginger garlic paste

అల్లంవెల్లుల్లి పేస్టు తాజాగా ఉండాలంటే…
 ఇంట్లో అల్లంవెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నప్పుడు కొద్దిగా ఉప్పూ, చెంచా వెనిగర్ కూడా వేయండి. దీన్ని ఫ్రిజ్ లో ఉంచితే...వారం రోజుల వరకూ తాజాగా ఉంటుంది...