షుగర్ స్ర్కబ్‌తో స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్… Sugar Scrub Skin Smooth and gloying

షుగర్ స్ర్కబ్‌తో స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్…
  ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా పంచదార వేసి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు మర్దన చేయాలి. ఇది అన్ని రకాల డెడ్ స్కిన్ సెల్స్‌ను నివారిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను అందిస్తుంది.