డార్క్ లిప్స్‌ని పింక్ లిప్స్‌గా మార్చే షుగర్ స్క్రబ్… Dark Lips Pink Lips convert sugar scrub

డార్క్ లిప్స్‌ని పింక్ లిప్స్‌గా మార్చే షుగర్ స్క్రబ్…
 పంచదార తీసుకుని స్క్రబ్‌లా ఉపయోగించండి. ఇది పెదాలపై డార్క్ నెస్, డెడ్ స్కిన్‌ని తొలగించి పింక్ కలర్ లిప్స్ పొందేలా చేస్తుంది. రోజూ పంచదారతో స్క్రబ్ చేస్తూ ఉంటే డార్క్ లిప్స్‌ని పింక్ లిప్స్‌గా మార్చేయవచ్చు.