మృదువైన చర్మం కోసం టమోటా,తేనెలతో ఫేస్‌పాక్… For smooth skin, tomato , honey phespak

మృదువైన చర్మం కోసం టమోటా,తేనెలతో ఫేస్‌పాక్…
 టమోటా రసం మరియు తేనె కలిపి పేస్ట్‌లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మీ చర్మం స్మూత్‌గా మరియు గ్లోయింగ్‌గా మారిపోతుంది