ఉడెన్ వార్డ్ రోబ్ ను శుభ్రం చేయడానికి చిట్కాలు…Rob Ward Tips to clean up the wooden

ఉడెన్ వార్డ్ రోబ్ ను శుభ్రం చేయడానికి చిట్కాలు…
మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించండి: ఉడెన్ వార్డ్ రోబ్ ను ఎటువంటి మరకలు, చారలు లేకుండా శుభ్రం చేయుటకు నునుపుగా ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించి శుభ్రం చేయడం ఒక సింపుల్ మార్గం. ఇది ఉడెన్ వార్డ్ రోబ్ మీద ఎటువంటి చారలు పడకుండా సహాయపడుతాయి.  వైట్ వెనిగర్: మీ ఉడెన్ వార్డ్ రోబ్ ఎక్కువ మురికి మరియు దుమ్ము పట్టినట్లైతే, వైట్ వెనగర్ ను ఉపయోగించే శుభ్రం చేయడం ఒక ఉత్తమ ఉపాయం. సాఫ్ట్ గా, శుభ్రంగా ఉన్న వస్త్రం మీద వెనిగర్ వేసి ఉడెన్ వార్డ్ రోబ్ ను నిదానంగా తుడవాలి.