ఎప్సమ్ సాల్ట్ తో మొక్కల ఎదుగుదలకు చిట్కాలు… Epsam the growth of the tips of the plants with salt

ఎప్సమ్ సాల్ట్ తో మొక్కల ఎదుగుదలకు చిట్కాలు…
ఎప్సమ్ సాల్ట్: ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం, సల్ఫేట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. మొక్కల ఎదుగుదలకు ఈ పోషకాలు చాలా అవసరం. టమోటాలు, మిరియాల మొక్కలకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలు నాటే ముందు.. ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ను మట్టిలో కలిపితే.. ప్రయోజనం ఉంటుంది