రైస్ వాట‌ర్‌(గంజి)తో పొందే ఆరోగ్య ప్రయోజనాలు… Rice water ( porridge ) to gain health benefits, with ...

రైస్ వాట‌ర్‌(గంజి)తో పొందే ఆరోగ్య ప్రయోజనాలు…
 ఎక్కువ నీళ్లు పోసి బియ్యంను బాగా ఉడకబెట్టాలి. ఉడికేటప్పుడు బియ్యంను, నీటిని సపరేట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడైనా, చల్లార్చి అయినా ఆ నీటిని తాగవచ్చు. ఇలా రైస్ వాటర్ తయారు చేసుకోవాలి. ఈ నీటిని తీసుకుంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తితో పాటు ఏకాగ్రతను పెంచుతాయి. అలాగే క్యాన్సర్‌ను నివారిస్తుంది. హై బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు బాడీ టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.