కఠిన మరకలను సులువుగా వదిలించే నెయిల్ పాలిష్ రిమూవర్…Nail Polish Remover vadilince tough stains easily

కఠిన మరకలను సులువుగా వదిలించే నెయిల్ పాలిష్ రిమూవర్…
బేస్డ నెయిల్ పాలిష్ రిమూవర్:  టైల్స్ క్లీనింగ్:  మీ ఇంట్లో టైల్స్ చాలా డర్టీగా మారి ఉంటే, చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నా అటువంటి ప్రదేశంలో కొద్దిగా నెయిల్ పాలిష్ రాయడం వల్ల దుమ్ము, దూళి ఏర్పడ్డ మరకలు మాయం అయిపోతాయి.  ఇంక్ (సిరా )మరకల్ని అతి సులభంగా పోగొడుతుంది: ఇంక్ మరకలను పోగొట్టడానికి వివిధ రకాల ఉపాయలే ఉన్నాయి. ఇంక్ మరక ఉన్న ప్రదేశంలో నీళ్ళు, సోపు, వేయడం వల్ల ఆ ప్రదేశంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్ లోనికి మారిపోతుంది. కాబట్టి నెయిల్ పాలిష్ రిమూవర్ అప్లై చేయడం వల్ల ఈ మరకలను తొలగించడానికి చాలా సులభం అవుతంది.  పర్మనెంట్ మార్కర్ పెన్ మరకలను తొలగించడానికి: సాధారణంగా ఆఫీస్ బోర్డ్ మీద మనం ఉపయోగించేటటువంటి పర్మనెంట్ మార్కర్ పెన్ తో గ్లాస్ మీద పెయింటింగ్ చేయడం వల్ల భయపడాల్సిన పనిలేదు. దానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ను కొద్దిగా రాస్తే సరిపోతుంది. నెయిల్ పాలిస్ రిమూవర్ తో సులభంగా తొలగించవచ్చు.  మెటల్ ప్రొడక్ట్స్:మెటల్ తో తయారు చేసినటువంటి వస్తువులు చాలా త్వరగా తుప్పు పడుతుంటాయి. తుప్పు, ఫన్గూ, మరియు బ్యాక్టీరియాను నెయిల్ పాలిష్ రిమూవర్ తొలగిస్తుంది. మెటల్ వస్తువులు మిలమిల మెరవడానికి ఇదొక చక్కటి అవకాశం. కాబట్టి నెయిల్ పాలిస్ రిమూవర్ ను ఉపయోగించే ఇటువంటి చిన్నచిన్న ప్రయోజనాలను గ్రహించండి.