వాషింగ్ మిషన్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…
మీ వాషింగ్ మెషీన్ చూడటానికి కొంచెం అధ్వాన్నంగా ఉంటే, మీరు ఈ క్రింద ఇచ్చిన చిట్కాలతో తిరిగి జీవం తీసుకురండి. 1. డిటర్జెంట్ సొరుగు శుభ్రం: డిటర్జెంట్ సొరుగు పురుగుల స్వర్గంగా, ఇరుక్కుపోయిన వాషింగ్ పౌడర్ తో అచ్చుగా ఉంటుంది. సాధ్యమైతే, మొత్తం సొరుగును బయటకు తీసి మరియు ఒక పాత టూత్ బ్రష్ తో శుభ్రం చేసి తిరిగి పెట్టండి. ఒక సాధారణ గృహ క్లీనర్ అయితే ఇంకా సులభంగా ఉంటుంది. 2. ఫిల్టర్ ను అన్ బ్లాక్ చెయ్యండి: ఈ ఫిల్టర్ వెచ్చని మరియు తేమతో కూడి ఉంటుంది కనుక, దీనిలో కూడా పురుగులు ఎక్కువ జమ అవుతాయి. దీనిని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచండి మరియు లోపలి చెత్త తీసేయండి మరియు లోపల జమ అయిన మురికిని అంతా తీసేయండి. 3. డ్రమ్ శుభ్రపరచండి: మీకు వాషింగ్ మషీన్ లోపలిభాగం శుభ్రంగా మెరుస్తూ కనపడినా, దీనిలో ఉన్న రంధ్రాలలో మరియు పగుళ్ళలో పురుగులు ఉంటాయి. నెలలో రెండుసార్లు దీనిని ఖాళీగా ఉంచి వాష్ రన్ చేయటం మంచిది. దీనిని శుభ్రపరచటానికి సోడా స్పటికాలు లేదా డిష్వాషర్ మాత్రలు ఉపయోగించండి మరియు వేడినీటి వాష్ (ప్రాధాన్యంగా 60 డిగ్రీల వరకు)చేయండి. ఇలా చేయటం వలన పురుగులు చస్తాయి, చెడు వాసనలు తొలగిపోతాయి మరియు సబ్బు తెట్టే తొలగిపోతుంది మరియు లైంస్కేల్ తొలగిపోతుంది. 4. దుర్వాసనలను తొలగించండి: దుస్తులు ఉతికిన తరువాత బయటి గాలి డ్రం లోపలికి వెళ్ళేట్లుగా వాషింగ్ మషీన్ డోర్ కొద్దిగా తెరిచి ఉంచండి. దీనివలన పురుగుల ఉత్పత్తిని అరికట్టవొచ్చు. 5.సరి అయిన డిటర్జెంట్ పౌడర్ వాడండి:పౌడర్ కాకుండా ద్రవరూపంలో ఉపయోగించండి. ఇలా ఉపయోగించటం వలన ద్రవంలో అదనంగా సడ్స్, సున్నితత్వం ఉంటాయి మరియు డ్రంలో ఇర్రుక్కుపోయి దుర్వాసన రావటం ఉండదు.