మోచేతులు మిలమిలా మెరిసిపోవాలంటే… Merisipovalante milamila elbows

మోచేతులు మిలమిలా మెరిసిపోవాలంటే…
 బొప్పాయి, కీరదోసకాయ ఈ రెండింటిని సమానంగా తీసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి వీలైతే రెండుసార్లు అప్లై చేయాలి. త్వరలోనే మీ మోచేతులు తెల్లగా మిలమిలా మెరిసిపోతాయి.