దుస్తుల మీద పడ్డ ఇంక్ మరకలను వదిలించడానికి చిట్కాలు… Ink stains on clothing fell vadilincadaniki tips

దుస్తుల మీద పడ్డ ఇంక్ మరకలను వదిలించడానికి చిట్కాలు…
 దుస్తుల మీద పడ్డ ఇంక్ మరకలను వదిలించడానికి నిమ్మరసం అద్భుతంగా సహాయపడుతుంది. ఇంక్ మరకలు పడిన వెంటనే తడి ఆరిపోక ముందే, నిమ్మరసంను పిండి, చేతులతో రుద్ది కడగాలి. తర్వాత మంచినీటితో కడిగి తర్వాత సర్ఫ్ లో నానబెట్టి, మంచినీటితో శుభ్రం చేయడం వల్ల మరకలు మాయం అవుతాయి.