స్టిక్కర్ల తాలూకు మరకలు తొలిగించడానికి చిట్కాలు… Tips to remove stains of stickers

స్టిక్కర్ల తాలూకు మరకలు తొలిగించడానికి చిట్కాలు…
 తలుపులు, గోడల మీద అంటించిన స్టిక్కర్ల తాలూకు మరకలు త్వరగా వదలాలంటే. ముందుగా యూకలిప్టస్ ఆయిల్ రాసి తరువాత శుభ్రపరిస్తే సరి.