లెదర్ బ్యాగు మీద ఇంకు మరకలు పడితే టూత్ పేస్ట్ తో చెక్… If the ink stains on leather bag, check with tooth paste

లెదర్ బ్యాగు మీద ఇంకు మరకలు పడితే టూత్ పేస్ట్ తో చెక్…
 తెల్లని లెదర్ బ్యాగు మీద ఇంకు మరకలు పడితే, ఆ మరక మీద కొద్దిగా టూత్ పేస్ట్ రాయాలి. పావు గంటయ్యాక టూత్ బ్రష్ తో రుద్దితే మరకలు వదిలిపోతాయి.