ఏకాగ్రతను పెంచే పాలు, తేనె కాంబినేషన్… Increases concentration, milk , honey combination

ఏకాగ్రతను పెంచే పాలు, తేనె కాంబినేషన్…
 తేనె బ్రెయిన్‌కు తగిన విశ్రాంతి కలిగిస్తుంది. దాని వల్ల డే టు డే యాక్టివిటీస్‌లో ఏకాగ్రతను పెంచుతంది. పాలు మైండ్ యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే తేనె మరియు పాల కాంబినేషన్ గ్రేట్ గోల్డెన్ డ్రింక్ అయ్యింది.