బ‌రువు త‌గ్గించే జీరా డ్రింక్…Jira weight loss drink

బ‌రువు త‌గ్గించే జీరా డ్రింక్…
 ఒక గ్లాస్ నీళ్ల‌లో 2 టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర క‌లిపి రాత్రంతా నాన‌నివ్వాలి. ఉద‌యాన్నే ఆ నీటిని ఉడ‌క‌బెట్టి వ‌డ‌క‌ట్టాలి. అందులో స‌గం నిమ్మ‌కాయ ర‌సం క‌ల‌పాలి. ఖాళీ క‌డుపుతో ఈ నీటిని ప్ర‌తి రోజూ ఉద‌యం రెండువారాల పాటు తాగితే సులువుగా