ఫుడ్ అలర్జీని నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీ…
నిమ్మరసంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఫుడ్ అలర్జీని నివారిస్తుంది. నిమ్మరసం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు నెట్టివేస్తుంది మరియు బాడీని క్లీన్‌గా ఉంచుతుంది. నిమ్మరసం కలిపిన నీటికి అవసరమైతే కొద్దిగా తేనెను మిక్స్ చేసుకొని తీసుకోవాలి.