తలనొప్పి, మైగ్రేన్‌ను న్యాచురల్‌గా నివారించే లావెండర్ ఆయిల్… Headache , migraine and the prevention of natural lavender oil

తలనొప్పి, మైగ్రేన్‌ను న్యాచురల్‌గా నివారించే లావెండర్ ఆయిల్…
 తలనొప్పి, మైగ్రేన్‌కి లావెండర్ ఆయిల్ చక్కటి పరిష్కారం. ఈ ఆయిల్‌ని రాసుకున్నా, ముక్కు ద్వారా పీల్చుకున్నా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. మూడు కప్పుల వేడి నీటిలో రెండు నుంచి నాలుగు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపాలి. ఇప్పుడు బాగా పీల్చడం వల్ల ఫలితం ఉంటుంది. లేదా లావెండర్ ఆయిల్‌ని డైరెక్ట్‌గా రాసుకున్నా మంచిదే.