చికెన్ పాక్స్(ఆటలమ్మ) నివారణకు వేపాకు…Chicken pox ( chicken pox ) for the prevention vepaku

చికెన్ పాక్స్(ఆటలమ్మ) నివారణకు వేపాకు…
 ఆటలమ్మకు వేప చాలా బాగా సహాయపడుతుంది. వేపఆకులో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. స్నానం చేసే నీటిలో వేపాకు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. లేదా వేపాకును పేస్ట్ చేసి శరీరం మొత్తం అప్లై చేసి ఆరిన తర్వాత స్నానం చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. దద్దుర్లను డ్రైగా మార్చుతుంది మరియు హీలింగ్ ప్రొసెస్ పెంచుతుంది.