కిడ్నీ‌లో రాళ్ళను నివారించే ‘ఔషధ గుణాల′ యాలకులు…And the prevention of kidney stones , " the pharmacological qualities , cardamom

కిడ్నీ‌లో రాళ్ళను నివారించే ‘ఔషధ గుణాల′ యాలకులు…
తరచూ యాలకులను తీసుకుంటే మూత్రాశయం, కిడ్నీ‌లో రాళ్ళు మరియు మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లకు ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీల్లో పేరుకుపోయిన కాల్షియం, యూరియా సంబంధ పదార్థాలను బయటకి పంపిస్తుంది.