గ్లోయింగ్ స్కిన్ కోసం…Gloying for Skin

గ్లోయింగ్ స్కిన్ కోసం…
 నారింజ తొక్క పొడి, ఎండిన నిమ్మ ఆకులు మరియు దానిమ్మ తొక్క అన్నింటినీ నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా అప్లై చేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గ్లో తీసుకొస్తుంది.