యంగ్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి అమేజింగ్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫేషియల్… Young and Fair Skin Amazing Strawberry Fruit Facial get

యంగ్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి అమేజింగ్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫేషియల్…
 స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకొని మెత్తగా చేసి అందులో కార్న్ స్ట్రార్చ్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేషియల్ మీ చర్మం చూడటానికి యంగ్‌గా మరియు బ్రైట్‌గా చేస్తుంది. స్ట్రాబెర్రీస్‌లో నేచురల్ సాలిసిలక్ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది, చర్మంలో దాగి ఉన్న మలినాలన్నింటి మరియు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. అలాగే చర్మంలో పెద్దగా కనిపించే చర్మ రంద్రాలను మూసుకొనేలా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.