ఆయిలీ స్కిన్‌కి సూప‌ర్ ప‌వ‌ర్ ఉన్న న్యాచుర‌ల్ ఫేస్ వాష్… Ayili skinki Super Power of the Natural Face Wash

ఆయిలీ స్కిన్‌కి సూప‌ర్ ప‌వ‌ర్ ఉన్న న్యాచుర‌ల్ ఫేస్ వాష్…
 చ‌ర్మాన్ని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు ప‌సుపు మరియు అర టీ స్పూన్ బేకింగ్ సోడా అర‌చేతిలో వేసుకోవాలి. వీటన్నింటినీ రెండు చేతుల‌తో మొఖంపై బాగా రుద్దాలి. సర్కుల‌ర్ మోష‌న్‌లో 2 నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి. ఎక్కువ ఆయిలీగా అనిపించే ప్రాంతంలో ఎక్కువ‌గా రుద్దుకోవాలి. త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే హోంమేడ్ ఫేస్ వాష్ అయిపోతుంది.