మెరిసే చర్మం కోసం అరటిపండు, తేనెలతో ఫేస్‌పాక్… For shiny skin, banana , honey phespak

మెరిసే చర్మం కోసం అరటిపండు, తేనెలతో ఫేస్‌పాక్…
 అరటిపండును గుజ్జుగా చేసి, దానిలో కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌లా అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.