చేతులకు, పాదాలకు నిమ్మ స్ర్కబ్…Hands , feet, lemon scrub

చేతులకు, పాదాలకు నిమ్మ స్ర్కబ్…
 ఒక నిమ్మకాయ తీసుకుని సగానికి కట్ చేయాలి. రెండింటినీ పంచదార పొడిలో అద్దాలి. ఇప్పుడు చేతులు, పాదాలపై 5 నిమిషాల పాటు స్ర్కబ్ చేయాలి. పాదాలు, చేతులపై 5 నిమిషాలు మసాజ్ చేశాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం స్మూత్‌గా మారిపోతుంది. అయితే ఈ స్ర్కబ్‌ని ఎప్పటికీ ముఖంపై ఉపయోగించకండి.