కాళ్లనొప్పులను నివారించే హోం రెమెడీ… Home remedy to prevent kallanoppulanu

కాళ్లనొప్పులను నివారించే హోం రెమెడీ…
 మజిల్ డ్యామేజ్ వల్ల వచ్చే కాళ్ల నొప్పి నుండి సత్వరం ఉపశమనం కలిగిస్తుంది మసాజ్. దాంతో పాటు బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపరిచి ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా గోరువెచ్చని ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మరియు ఆవనూనె వేసి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక రోజులో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.