చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య నివారించే హెర్బల్ రెమెడీస్…Herbal remedies tellajuttu problem at a young age to avoid

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య నివారించే హెర్బల్ రెమెడీస్…
కొబ్బరి నూనె మరియు కరివేపాకు: తెల్లజుట్టు నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ హోం రెమెడీస్ తెల్ల జుట్టును నేచురల్‌గానే డార్క్‌గా మార్చుతుంది. కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, వేడి చేసి తలకు రెగ్యులర్‌గా పట్టిస్తుంటే హెల్తీగా, ఒత్తుగా మరియు డార్క్ హెయిర్ పెరుగుతుంది.  కొబ్బరి నూనె మరియు మెంతులు: కొబ్బరి నూనెలో మెంతులు వేసి వేడి చేసి, చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు యొక్క ఓరిజినల్ కలర్ నేచురల్‌గా అందుతుంది. తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు.