సిల్వర్ వస్తువులను మిలమిల మెరిపించే క్లీనింగ్ ఏజెంట్ టమోటో…
సిల్వర్ వస్తువులు తెల్లగా మిలమిల మెరిపించడం కోసం టమోటో పేస్ట్ ను ఉపయోగించవచ్చు. సిల్వర్ వస్తువులు, ఆర్నమెంట్స్ మీద పడ్డ త్రుప్పు, దుమ్ము, ధూళిని తొలగించడానికి ఈ నేచురల్ పదార్థం సహాయపడుతుంది. టమోటోల్లో ఉండే యాసిడ్ సిల్వర్ వస్తువును మెరిపించేలా చేస్తుంది.