తలనొప్పిని నివారించే న్యాచురల్ రెమిడీ… Natural Remedy headache

తలనొప్పిని నివారించే న్యాచురల్ రెమిడీ…
 తలనొప్పిని న్యాచురల్‌గా తగ్గించుకోవడానికి తులసి ఆయిల్ మంచి పరిష్కారం. ఇది కండరాలకు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. కాబట్టి తలనొప్పిగా ఉన్నప్పుడు తులసి ఆయిల్ రాసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.