చిగుళ్ళ వాపు మరియు నొప్పిని నివారించే సింపుల్ హోం రెమెడీ…Simple home remedy to reduce the swelling and inflammation of the gums

చిగుళ్ళ వాపు మరియు నొప్పిని నివారించే సింపుల్ హోం రెమెడీ…
   కొద్దిగా ఉప్పును ఒక గ్లాసు నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని పుక్కలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. ఉప్పులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిగుళ్ళను స్ట్రాంగ్‌గా మార్చుతుంది మరియు దంతాలు వదలవ్వకుండా నివారిస్తుంది. వదులైన దంతాలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్.