కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్‌ను నివారించే కాఫీ పౌడర్… Dark circles under the eyes to reduce the coffee powder

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్‌ను నివారించే కాఫీ పౌడర్…
 కాఫీ పౌడర్లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. కళ్ళ క్రింది అప్లై చేసి కొద్ది సమయం తర్వాత శుభ్రం చేసుకోవాలి. కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ నివారించడంలో కాఫీ పౌడర్ బాగా సహాయపడుతుంది. ఇది కళ్లను విశ్రాంతి పరుస్తుంది. కళ్ళ ఉబ్బు నుండి ఉపశమనం కలిగిస్తుంది.