మార్జాలాసనం చేయు విధానము మరియు ఉపయొగాలు…Utilisation marjalasanam approach and

మార్జాలాసనం చేయు విధానము మరియు ఉపయొగాలు…
    మార్జాలాసనం:  - వజ్రాసనంలో కూర్చోవాలి.  -శరీరమును ముందుకు తెచ్చి చేతులను నేలపై ఉంచాలి.  -నడుము భాగాన్ని ఒత్తిడి చేస్తూ శ్వాసను తీసుకుంటూ తలను కొంచెం పైకి తీసుకువస్తూ చేయాలి.  - శ్వాసను వదిలివేస్తూ నడుము భాగమును పైకి తీసుకురావాలి.తలను క్రిందికి తీసుకురావాలి. 3 లేక 5 సార్లు చేయాలి.  ఉపయోగం: 1. వెన్నెముకకు సంబంధించిన సమస్యలు తొలగించుకోవచ్చు. 2. మెడనరాలు, కంటి నరాలు బలోపేతమవుతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. ముఖము కాంతి వంతమగును.