మాడిన గిన్నెల మరకలను తొలగించడానికి ఉప్పు తో చిట్కా…
ఉప్పు: మాడిన గిన్నెల యొక్క మరకలను తొలగించడానికి ఉప్పు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మాడిన గిన్నె స్టౌ మీద పెట్టి అందులో నీళ్ళు పోసం మరిగించాలి.నీరు మరగుతున్నప్పుడు, అందులో కొద్దిగా ఉప్పు వేసి, అది కరిగే వరకూ మరిగించాలి.మూడు నుండి నాలుగు నిముషాలు అలాగే మరిగించి తర్వాత క్రిందికి దించి బ్రష్ తో బాగా రుద్ది కడగాలి.