దోమలను నివారిణకు వేపనూనెతో హోం మేడ్ టిప్…Nivarinaku mosquitoes vepanuneto homemade tip

దోమలను నివారిణకు వేపనూనెతో హోం మేడ్ టిప్…
   వేపనూనె: దోమల నివారిణకు నేచురల్ హోం రెమెడీ వేపనూనె.కొద్దిగా వేపనూనెను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి శరీరానికి అప్లై చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మలేరియా వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. అంతే కాదు, ఇది అనేక స్కిన్ ఇన్ఫెక్షన్సనుండి రక్షణ కల్పిస్తుంది.చర్మంను సాఫ్ట్ గా మరియు సురక్షితంగా ఉంచుతుంది.