పెంపుడు జంతువులకు తినిపించకూడని ఆహారం..
ఇళ్లల్లో పెంచుకునే జంతువులు కుక్కలు, పిల్లులకు ఈ ఆహార పదార్దాలు తినిపించడం వలన అవి త్వరగా అనారోగ్య పడే సూచనలు మెండుగా ఉన్నాయి. - మార్కెట్లో దొరికే షుగర్-ఫ్రీ పౌడర్ తో చేసిన వంటకాలు. - కెఫెన్ తో చేసిన పదార్దాలు(చాకొలెట్, కాఫీ, ఎనర్జి డ్రింక్). - ద్రాక్ష, ఎండు ద్రాక్ష. - ఆల్కహాల్. - పులిసిన పిండి. - నిల్వ ఉన్న పాల పదార్దాలు. - ఉప్పు. - ఉల్లి, వెల్లుల్లి.