పుట్టగొడుగులు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే… Fresh mushrooms should be more days

పుట్టగొడుగులు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే…
 పుట్టగొడుగులను ప్లాస్టిక్ సంచి లేదా ట్రేలో ఉంచే బదులు కాగితపు సంచిలో ఉంచితే ఎక్కువ కాలం తాజా గా నిల్వ ఉంటాయి.