మహిళలకు మేలు చేసే కొర్రలు…
మానసిక వ్యాధులు, టెన్షన్, ఒత్తిడి తదితర సమస్యలతో సతమతమయ్యేవారికి సెరటోనిన్ అధికంగా అవసరమవుతుంది. అలాంటి సెరటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగపడతాయి. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగిస్తుంది. ప్రధానంగా మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.