దాల్చిన చెక్క యొక్క గృహ ఉపయోగాలు…Household Uses of cinnamon

దాల్చిన చెక్క యొక్క గృహ ఉపయోగాలు…
- ఒక స్ప్రే సీసాలో నీటిని, కొన్ని చుక్కల దాల్చిన చెక్క నూనెను వేసి కలిపి స్ప్రే చేస్తే పొదుపుగా మరియు సహజంగా తక్షణ ఎయిర్ ఫ్రెష్నర్ పొందవచ్చు.  - చీమల సైన్యం మీ ఇంటిని ఆక్రమించాయా? చీమల నివారణకు దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు. మీ ఇంటికి కీటకాలు వచ్చే ప్రవేశ ఓపెనింగ్ లేదా పగుళ్ళు చుట్టూ  దాల్చిన చెక్క పొడిను చల్లుకోవాలి.