కార్పెట్ కొనే ముందు తెలుసుకోవల్సిన కొన్ని ముఖ్య విషయాలు… A few important things to know before buying the carpet

కార్పెట్ కొనే ముందు తెలుసుకోవల్సిన కొన్ని ముఖ్య విషయాలు…
 
ఫర్ఫెక్ట్ ప్యాడ్ కలిగిన కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి : ఫ్లోర్ మీద పరిచనప్పుడు ప్యాడింగ్ ఫర్ఫెక్ట్ గా ఉండాలి. మంచి మెటీరియల్ తో తయారుచేసిన ప్యాడ్స్ ను ఎంపిక చేసుకోవాలి .ఇలా ఉన్పప్పుడు చాలా త్వరగా పాడవకుండా, చిరిగిపోకుండా ఉంటాయి. రబ్బర్ లేదా ఫోమ్ మెటీరియల్ తో తయారుచేసిన వాటిని వివిధ రకాల కార్పెట్ స్టైల్స్ ను చూసి మరీ ఎంపిక చేసుకోవాలి. మీ బడ్జెట్ కు సరిపోయేది : మీ బడ్జెట్ కు సరిపోయే కార్పెట్ ను ఎంపిక చేసుకొనేప్పుడు, ముందుగా షాపులను తెలుసుకోండి. లక్సరీ కార్పెట్స్ కు డిస్కౌంట్ కార్పెట్లకు మద్య వ్యత్యాసం తెలుసుకొని, ఖరీదైన మెటీరియల్ స్వభావం తెలుసుకొని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. మీరు సురక్షితమైన ప్రదేశంలో కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి : కార్పెట్ కొనే ముందు సాధ్యమైనంత వరకూ మీబడ్జెట్ కు మరియు మీటేస్ట్ కు సరిపోయే ప్రదేశంలో కార్పెట్ ను ఎంపిక చేసుకోవలి. పెద్దపెద్ద షోరూమ్స్ , ఫ్లోరింగ్ కంపెనీలు, ఫర్నీచర్ స్టోర్స్, లార్జ్ డిపార్ట్ మెంట్ స్టోర్స్ మరియు ఆన్ లైన్ లో కాకుండా మీకు నచ్చిన చోట కొనండి. నిర్వహణ బాధ్యతలు తెలుసుకోవాలి : తక్కువ మెయింటెనెన్స్ మరియు ముఖ్యంగా జాగ్రత్త కొన్ని రోజులు సురక్షితంగా ఉండేవి ఎంపిక చేసుకోవాలి . స్టెయిన్ రెసిస్టెన్స్ కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి. ఖరీ వాటికి దూరంగా ఉండాలి. వారెంటీస్ : అందంగా కనబడుతున్నాయి కదా అని ప్రత్యేకమైన కార్పెట్స్ ను , లాంగ్ వ్యారెంటీ కార్పెట్స్ ను కొనుగోలు చేయకూడదు. చాలా వరకూ ఇలాంటి కార్పెట్స్ అరిగా ఇన్ స్టాల్ చేసి ఉండరు . కాబట్టి, వ్యారెంటీని చూడకుండా మీకు నచ్చినది ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి : వాలిటైల్ సబ్ స్టాన్స్ లేని ఫార్మల్ డీహైడ్ కార్పెట్ ను మరియు కెమికల్స్ ప్రభావం లేని కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి. కార్పెట్ ను ఆర్గానికి మరియు ఉలెన్ వంటి నేచురల్ పదార్థాలతో తయారుచేసిన వాటిని ఎంపిక చేసుకోవాలి.