కాళ్లనొప్పులను నివారించడానికి ఉపయోగపడే పసుపు…Yellow is used to prevent kallanoppulanu

కాళ్లనొప్పులను నివారించడానికి ఉపయోగపడే పసుపు…
 కాళ్లనొప్పికి ఎఫెక్టివ్ హోం రెమెడీ పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల ఔషధ గుణాలుండుట వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్‌లా చేసి కాలుకు అప్లై చేసి మర్దన చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేడి పాలలో కొద్దిగా పసుపు వేసుకొని త్రాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.