ఒత్తైన, పొడవాటి జుట్టు కోసం హెల్తీ నేచురల్ హోం రెమెడీ…Thick , long hair healthy natural home remedy for

ఒత్తైన, పొడవాటి జుట్టు కోసం హెల్తీ నేచురల్ హోం రెమెడీ…
 ఆయిల్ మసాజ్ చాలా పాతపద్దతై అయినా చాలా ఎఫెక్టివ్‌గా రిజల్ట్ అందిస్తుంది. దీని వల్ల జుట్టు సాఫ్ట్‌గా మరియు షైనీగా మెరుస్తుంటుంది. ఆయిల్ మసాజ్‌కు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ ఉపయోగించవచ్చు. ఏ నూనెను ఉపయోగించినా కొద్దిగా వేడి చేయడం మంచిది. ఇది హెయిర్ రూట్స్‌ను బలోపేతం చేస్తుంది మరియు హెయిర్ బ్రేకేజ్‌ను అరికడుతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వల్ల కండీషనర్ బాగా పడుతుంది.