జుట్టు రాలడాన్నినివారించే సింపుల్ హెయిర్ ప్యాక్…Simple raladanninivarince hair pack , hair

జుట్టు రాలడాన్నినివారించే సింపుల్ హెయిర్ ప్యాక్…
 మెంతులు జుట్టుని నల్లగా, నిగనిగలాడేలా చేసి చుండ్రుని నివారిస్తాయి. 4 టేబుల్ స్పూన్ల మెంతులను గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో అర నిమ్మకాయ రసం, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. బాగా మిక్స్ చేసి, జుట్టుకి, స్కాల్ఫ్‌కి పట్టించి 20 నిమిషాల తర్వాత మైల్డ్ కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడాన్ని పూర్తీగా అరికట్టవచ్చు.