ప్రయాణాల్లో సిక్ నెస్‌ని తగ్గించే పవర్ ఫుల్ టిప్…
పెప్పర్, నిమ్మరసం మిక్స్ చేసిన వాటర్ తాగడం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందిపెట్టే తలనొప్పి, తలతిరగడం వంటి లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో మిరియాలు, నిమ్మరసం కలుపుని తాగితే మరింత పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది.