నల్లుల బెడదను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గాలు…The risk of the best ways to get rid of bed bugs

నల్లుల బెడదను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గాలు…
 నల్లులు (ఆంగ్లంలో వీటిని Bed bugs అంటారు) దోమలాగా రక్తాహార కీటకాలు...బెడ్ బగ్స్ ను ఎదుర్కొవడానికి మరికొన్ని నేచురల్ క్రిమి సంహారక హోం రెమెడీస్ మీకోసం...   1. ఉప్పు: మరో క్రిమి సంహారిని, ఉప్పు. ఇది బెడ్ బగ్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. నలుల్లున్న ప్రదేశంలో కొద్దిగా సీసాల్ట్ చిలకరించి వదిలేయాలి. ఇది తక్షణ ప్రభావం చూపుతుంది. 2. ఉల్లిపాయ రసం: ఈ నేచురల్ హోం రెమెడీ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు, బెడ్ బగ్స్ ను నివారించడానికి ఉల్లిపాయ రసం అద్భుతంగా సహాయపడుతుంది, తక్షణం నల్లులు చనిపోయే విధంగా చేసే ఘాటైన వాసన ఉల్లిపాయలో ఉంది. 3. వెనిగర్: బెడ్ బగ్స్(నల్లులు)ను నివారించడానికి వెనిగర్ ఎఫిక్టివ్ గా సహాయపడుతుంది. వెనిగర్ మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఈ క్రిములున్నచోట వెనిగర్ ను చిలకరించి వదిలితే సులభంగా నివారించబడుతాయి.