చర్మం నిగారింపు పొందడం కోసం… Nigarimpu skin to get

చర్మం నిగారింపు పొందడం కోసం…
 మజ్జిగ స్కిన్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. రోజూ మజ్జిగను స్కిన్ క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్‌కి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.